A Definition of Myth
January 14, 2025
కరి గాచింది హుళక్కి
ద్రౌపదికి కోకల్ మెచ్చి ఇచ్చింది దబ్బర
కాకాసురునిన్ కటాక్షమున రక్షించింది అబద్ధమహో
శరణ అన్నన్ పగవాని తమ్మునికి రాజ్యంబిచ్చుటల్ కల్ల
ఇత్తరి నన్ గాచ్చిన నిక్కం ఈ కథలు
కృష్ణా దేవకీ నందనా
> You saving Gajendra is a lie.
Wrapping Draupadi in cloth, a myth.
Protecting Kakasura, just a tale.
Bestowing a kingdom on your rival's kin, a trick.
But Krishna, if you now rescue me,
All of these tales, I'll believe to be.