Cutting Expenses
June 24, 2025
Cutting expenses
వ్యయము తగ్గించుకొన లోభియైన మామ
చిట్టి చేతుల బిచ్చము పెట్టు మనుచు
గోడలని నిల్పి బురి లోని కోడె గాండ్రు
బిచ్చ గాండ్రు అవుచు మూగిరి బిచ్చమునకు
The miser schemes to cut his expenses,
Sends his small-handed daughter-in-law to give grain as alms
But now he faces a new concern—
Young rascals line up with hungry stares.