Dharma Alone Endures
September 4, 2024
Dharma alone
ఆత్మ వీడిన కట్టే అగ్నిహోత్రుని పాలు
కఠిన శల్యాదులు గంగపాలు
మీద కప్పిన గుడ్డ యేది చాకలి పాలు
కొడుకుపెట్టిన పిండాకుడు కాకులపాలు
చేసిన ధర్మమొక్కటే దిక్కు రా
విశ్వదాభిరామ వినురవేమ!
The soul has flown, the body burns in a blaze,
The remains dissolve in Ganga's holy glaze.
The shroud you wore, now the washer's gain,
While crows pick rice meant in your name.
Only your dharma stands through all
O wonder of the world, heed Vemana's call.