← Translations

Inexplicable Beauty

January 24, 2025

Inexplicable Beauty

నీలమేఘముతీరు నీశరీరంబును
బద్మరాగచ్చాయ పదయుగమ్ము
పన్నగేంద్ర సమాన బాహుదండంబులు
సింహమధ్యమును హసించునడుము
తిలపుష్పమునుబోలు తీరైన నాసిక
శ్రేష్ఠవిద్రుమసదృశోష్ఠములును
గమలంబులను మించు విమలనేత్రంబులు
పున్నమచంద్రునిబోలు మోము.

మదనశతకోటి సుందరమైన చక్క
దనము వర్ణింప బ్రహ్మకుదరము గాదు
రమ్యగుణధామ భద్రాద్రిరామ
పరశురామ నరసింహదాస సంరక్షితాహ్వా
His body glows like rain-laden clouds
His feet bloom pink like water-lilies
His arms are slender, graceful as serpents
His waist proud, like a lion's stride
His nose is chiseled, soft as mustard bloom
His lips gleam like the finest coral
His eyes rest calmer than lotus petals
His face beams like the full moon's glow

A thousand Cupids pale before his grace
Even Brahma, master of words, falls short
O Rama of Bhadradri, lord of compassion
Protector of Parasurama Narasimhadasu