← Translations

Mandalay Prison

July 14, 2025

Mandalay Prison

భరత ఖండంబే యొక గొప్ప బందెఖాన|
అందులో నున్న ఖయిదీలు హిందుజనులు
ఒక్క గది నుండి మార్చి వేరొక్కగదిని
బెట్టుటెగాక చెరయంచు వేరెగలదె
India is one great prison,
And its people, captives within.
Moving them from one cell to another
Doesn't change the chains they wear.