← Translations

The Bearer of the World

February 4, 2025

The bearer of the world

బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళిం దాల్చి దు
స్సహతర  మూర్తికిన్‌ జలధిశాయికి. బాయక శయ్య యైన య
య్యహిపతి దుషృతాంతకు డనంతుండు మాకుం బ్రసన్ను డయ్యెడున్
Forests and Jungles, Trees and Canopies, Seas and Oceans, Hills and Mountains,
You bear them all on your thousand hoods, steady and silent.
The weight of Narayana—vast, eternal—rests on you without strain.
O Anantha, forgive us — be merciful and kind.