The Dignity of Moustache
June 24, 2025
The Dignity of Moustache
ఇయ్యగ నిప్పించగ గల
యయ్యలకే గాని మీసమందరి కేలా
రొయ్యకు లేదా బారెడు
కయ్యానికీ కుందవరపుకవి చౌడప్పా.
What use is a grand mustache, tell me -
If it can't command, or call for aid?
What pride has the shrimp's fine whiskers,
If not to duel, O Chowdappa?