The Tranquilist
March 24, 2025
Tranquilist
ఆలును బిడ్డలేడ్వ నృపులాలములో గడతేఱ కెల్ల చు
ట్టాలను రూపుమాయ కకటా! యిల దక్కునే! దక్క నిత్తురే?
చాలును రాజ్యభాగము, ప్రజల్ సుఖియించిన నాకు జాలు, నే
జాలక కాదు సూవె! తిన జాలను నెత్తురు కూడు మాధవా!
Why fight for land, when kin must bleed and die?
My kin will fall—what use then is the prize?
Let peace prevail, let people live, not cry—
I want no throne on blood-soaked, broken lands.