← Translations

This Wisdom Bears Your Mark

February 14, 2025

This wisdom bears your mark

అదితి కశ్యపులకు గుజ్జువగుచు బుట్టి
అడుగు కొనలే దె నే మూడడుగు లీవు
నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష
భిక్ష మెత్తుట కొత్త విద్య కాదు
Born to Aditi and sage Kasyapa,
you once asked for three steps of land.
O lotus-eyed, this art is yours—
so don't call alms a newfound craft.