Victoria - No Monarch Can Match
July 4, 2025
Victoria
రామచంద్రుడు మహారాజయ్యెనేగా
చక్రవర్తి సమాఖ్య జరుగదయ్యె
నల యుధిష్ఠిరుడు రాజాధిరాజగుగానీ
సార్వభౌమత్య మొంద జాలదాయే
చక్రవర్తి హరిశ్చంద్రుడుండెగానీ
యతనికి నీ భోగమబ్బదాయె
నలుడు భూవలయంబు గెలిచి యేలెగాని
యొక్క సామంతుడు కోరియుండె
మహిత గుణజాల యిక మాటలు వేయనేల
భరతఖండంబు నేలిన ప్రభువులందు
నీకు నుమపింపదగినట్టి నృపుడులేడు
గుణమణి కదంబ ధన్య విక్టోరియా
Rama was noble, yet no emperor's crown graced his head.
Yudhishtira, king of kings, but never ruled an empire's heart.
Harischandra knew the throne, not its splendor.
Nala conquered lands, yet none bowed with true desire.
Why name the rest? No monarch of this soil
Can match your grace, O Queen Victoria the just.