← Translations

Victorian Progress

July 14, 2025

Victorian Progress

మూడు పూటల ఢిల్లీ పురికైన జనవచ్చు
గంగ దాటగవచ్చు గాలినడక
వాన కరియకున్నా పైరు చేయగవచ్చు
గరువు లక్ష్యములేక గడుపవచ్చు
గాశి కాపుర వార్త గడియలో వినవచ్చు
రైతు రాజు నెదిర్చి బతుకవచ్చు
గడమాల పండితాగ్రణి యైన కావచ్చు
నడవి నొంటరిగ స్త్రీ యరుగవచ్చు

దేవి పొగబండ్ల వల్ల వంతెనల వల్ల
గాలువలవల్ల నీమహా కరుణవల్ల
తంతి వార్తల వల్లను సమత్వంబు వల్ల
పాఠశాలల వల్ల నీ పనువువల్ల.
You can reach Delhi in a day and a half.
You can cross the wide Ganga on foot.
You can grow crops even when rains fail.
You can ignore a drought and still go on.
You can hear news from Varanasi in a moment.
You can defy the king and still survive.
You can rise as a scholar from Kadamalakalva.
You can know the forest, even as a lone woman.
O Victoria! Your steam trains and bridges,
Your canals and telegraph wires,
Your promise of equal law, your schools
All stand because you declared them so.