← Translations

Woes Without Cause

July 4, 2025

Woes Without Cause

తగునిది తగదని యెదలో వగవక , సాధులకు బేదవారల కెగ్గుల్
మొగి జేయు దుర్వినీతుల కగు ననిమిత్తాగమంబు లయిన భయంబుల్ .
Those who hurt the good and kind,
Ignoring what's fitting and unfitting in mind,
Invite trouble they never asked for,
And reap the woes, more and more.