Telugu to IAST transliteration

Telugu Input

Type your Telugu input text here

IAST Output

You should see your IAST output here.

   

"ముత్యాలలాంటి తెలుగక్షరాలంటూ లిపిమీద లేనిపోని సెంటిమెంట్లు పెట్టుకోవడం మాని రోమన్ లిపిలో తెలుగును నేర్పితే అప్పుడు మన దేశం ఆధునిక యుగం లోనికి ప్రవేశిస్తుందని నా నిశ్ఛితాభిప్రాయం. ప్రపంచ తెలుగుమహాసభ వారు ఈ విషయమై ఆలోచించడం మంచిదని నేననుకుంటున్నాను. (ప్రజాతంత్ర (18.4.1976) "అనంతం" పేజీ196.)"

"mutyālalānṭi telugakṣarālanṭū lipimīda lēnipōni senṭimenṭlu peṭṭukōvaḍaṁ māni rōman lipilō telugunu nērpitē appuḍu mana dēśaṁ ādhunika yugaṁ lōniki pravēśistundani nā niśchitābhiprāyaṁ. prapanca telugumahāsabha vāru ī viṣayamai ālōcincaḍaṁ mancidani nēnanukunṭunnānu. (prajātantra (18.4.1976) "anantaṁ" pējī196.)"